Sarkaru Vaari Paata Telugu Dialogues

Sarkaru Vaari Paata Telugu Teaser dialogues 1.If Tiger takes a rabbit, How it Will be? Same. If You Miss the Interest, You Will Get Your Date 2. సర్ పడుకునే ముందు ప్రతి రోజు దిష్టి తీయడం మర్చిపోకండి.

Vakeel saab Telugu movie Dialogues

1.కోర్ట్ లో వాదించడము తెలుసు, కోటు తీసి కొట్టడము తెలుసు. 2.ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావ్.నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..! కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే. 3.రాముడు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటాడు. చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది. 4.ఏ జనం కోసం తాను అన్ని పోగొట్టుకున్నాడు, అదే జనం మాట మీద నిలబడలేకపోయారు. 5.మీరు రైజ్ చేసిన పాయింట్స్ నాలో కొత్త ఆలోచన కలిగేలా చేశాయి.Continue reading “Vakeel saab Telugu movie Dialogues”

Ram charan Dhruva movie all Dialogues

1. నీ శత్రువు ఎవరు తెలిస్తే నీ బలమేమిటో తెలుస్తుంది 2.ఏ లవ్ ఇదంతా నాకు సెట్ అవ్వదు ఇషిక , న మైండ్ న ఫోకస్ అంతా వేరేయ్ 3.మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డ వాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది 4.నిజం చెప్పాలనుకునే వాడికీ ఆధారాలు కావాలి, కానీ అబద్దం చెప్పాలనుకునే వాడికి ఇంకో అబద్దం చాలు 5. జీవితంలో ఒకే ఒక్క ఐడియా ని తీసుకోండి, ఆ ఇదేనేయ్Continue reading “Ram charan Dhruva movie all Dialogues”

Design a site like this with WordPress.com
Get started